మేమిద్దరం.. ఒకేసారి.. ఒకే హీరోను.. డేటింగ్ చేశాం.. స్టార్ హీరోయిన్ల సంచలనం

by Sujitha Rachapalli |

కాజోల్, ట్వింకిల్ ఖన్నా హోస్ట్ చేస్తున్న ‘టు మచ్’ షో.. మరీ టూ మచ్‌గా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. కరణ్ జోహార్‌ను మించిపోయారని.. ఇది జస్ట్ సెక్స్‌ను నార్మలైజ్ చేసే షో మాదిరిగా ఉందని తిట్టిపోస్తున్నారు.

మేమిద్దరం.. ఒకేసారి.. ఒకే హీరోను.. డేటింగ్ చేశాం.. స్టార్ హీరోయిన్ల సంచలనం
X

దిశ, వెబ్ డెస్క్ : కాజోల్, ట్వింకిల్ ఖన్నా హోస్ట్ చేస్తున్న ‘టు మచ్’ షో.. మరీ టూ మచ్‌గా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. కరణ్ జోహార్‌ను మించిపోయారని.. ఇది జస్ట్ సెక్స్‌ను నార్మలైజ్ చేసే షో మాదిరిగా ఉందని తిట్టిపోస్తున్నారు. కానీ కార్యక్రమం క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. ఇక తాజా ఎపిసోడ్‌లో వీరిద్దరు ఒకేసారి.. ఒకే హీరోను.. డేటింగ్ చేసినట్లు చెప్పుకొచ్చారు. పెళ్లికి ముందేనని క్లారిటీ ఇచ్చారు. ఒకప్పుడు చాలా సీరియస్‌గా ఉన్న ఇష్యూను ఇప్పుడు ఎంత సిల్లీగా తీసుకుని నవ్వుకుంటున్నారో చెప్పారు. దీంతో జనాలు ఆ హీరో ఎవరు అయి ఉంటారని అంచనా వేస్తున్నారు. కొందరు షారుఖ్ ఖాన్ అంటే ఇంకొందరు అక్షయ్ కమార్ అని.. మరికొందరు ఓ కమెడియన్ అయి ఉంటాడని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా కాజోల్ అజయ్ దేవగన్‌ను పెళ్లి చేసుకోగా.. ట్వింకిల్ అక్షయ్‌ను మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయిపోయారు.

Next Story