Ajay Devgan లేనప్పుడు kajol అతడితో లిప్ కిస్

by Disha Web Desk 10 |
Ajay Devgan లేనప్పుడు kajol అతడితో లిప్ కిస్
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ స్టార్ కాజోల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కాజోల్ త్రిభంగ వెబ్ సిరీస్ లో నటిచింది. ఈ సిరీస్ అతి త్వరలో మన ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆలీ ఖాన్ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను వెల్లడించాడు. " నాకు కాజోల్ అంటే చాలా ఇష్టం. ఆమెతో ఎప్పుడెప్పుడు నటిస్తానా అని వేచి చూసాను. ఈ సినిమా నిర్మాత అజయ్ దేవగణ్ . ఆమె భర్త షూటింగ్ రాని రోజున ఆమెతో లిప్ కిస్ సీన్ చేశాను. ఇక్కడ చెప్పుకోవాలిసిన విషయం ఏంటంటే ఈ కిస్ సీన్ 4 సార్లు ప్రాక్టీస్ కూడా చేసామంటూ " తెలిపాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read....

పాన్ ఇండియా మూవీలో హీరోయిన్‌గా మంగ్లీ!

'వీక్' అంటూ ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సమంత

కాంతారా సినిమా హీరోను ఆకాశానికి ఎత్తేసిన రష్మిక


Next Story

Most Viewed