- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాజోల్‌కు చేదు అనుభవం.. అందరిముందే ఆ పార్ట్‌ను నలిపేసిన బాడీగార్డ్.. షాకింగ్ వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్(Kajol) దుర్గమాతను దర్శించుకున్నారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్(Kajol) దుర్గమాతను దర్శించుకున్నారు. తన కుటుంబంతో కలిసి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈక్రమంలోనే ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతూ అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఇక అందులో ఏముందంటే.. తన కుటుంబంతో అమ్మవారి దర్శనం చేసుకున్న కాజోల్ అనంతరం బయటకు వెల్లేందుకు మెట్లు దిగుతుండగా.. అక్కడే ఓ బాడీ గార్డ్ ఆమెనుకు పట్టుకున్నాడు.
కింద పడిపోతుందేమో అని ముందు జాగ్రత్త కోసం పట్టుకోగా.. మెట్లు దిగుతుండగా.. వెనక్కి లాగాడు. ఈక్రమంలోనే ఆమె చెస్ట్‌ను నలిపేశాడు. దీంతో వెనక్కి తిరుగుతూ.. కాజోల్ కళ్లు పెద్దవి చేసి కోపంగా ఏదో అంటుంది. ఆ తర్వాత తన కూతురు వచ్చి ఆమెకు ప్రసాదం ఇస్తోంది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆమెను కాపాడబోయి.. చేయకూడని పని చేసి అడ్డంగా దొరికిపోయాడని అంతా అంటున్నారు.






