- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘భగవంత్ కేసరి’ నుంచి కాజల్ లుక్ రిలీజ్
బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’.

X
దిశ, సినిమా: బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా, శ్రీలీల బాలకృష్ణ కూతురు పాత్రలో నటిస్తుంది. షైన్ స్క్రీన్ బ్యానర్ వాళ్లు నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 19న విడుదలకానుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్‌లో భాగంగా మూవీ నుంచి ఇప్పటికే అనేక ప్రచార చిత్రాలు, పాటలను విడుదల చేశారు. అలాగే అక్టోబర్ 8న ట్రైలర్ రిలీజ్ చేయనుండగా దానికి ఒకరోజు ముందే కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక ఇందులో కాత్యాయని పాత్రలో కాజల్ కనిపించబోతున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించింది మూవీ యూనిట్.
Next Story






