- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kajal Agarwal: మెగా ఫ్యామిలీ అభిమానులను బాధపెట్టిన కాజల్
తాజాగా ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ సాంగ్‌కు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.

X
దిశ, సినిమా: తాజాగా ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ సాంగ్‌కు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియా వేదికగా అందరు సెలబ్రిటీలు, ‘RRR’ మూవీ టీమ్‌కు ట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగా కాజల్ జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ పట్టుకున్న ఫోటోను షేర్ చేస్తూ విష్ చేసింది. ఆ తర్వాత మరో ట్వీట్‌లో తారక్, చరణ్‌తో పాటు ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందాన్ని కాజల్ ట్యాగ్ చేశారు. దీంతో NTR కు స్పెషల్ విష్ చేసిన కాజల్ చరణ్‌కు గుంపులో గోవింద లాగా విష్ చేసిందని మెగా అభిమానులు హర్ట్ అయ్యారు. అయితే చరణ్ , చిరు కలిసి నటించిన ‘ఆచార్య’ మూవీలో కాజల్ నటించినప్పటికీ తనను తొలగించడం జరిగింది. ఇది దృష్టిలో పెట్టుకొని కాజల్ చేసి ఉంటుందా అని కొందరు భావిస్తున్నారు.
Next Story






