పింక్ డ్రెస్‌లో కాజల్ అగర్వాల్ బ్లాస్టింగ్ లుక్.. షాక్‌లో ఫ్యాన్స్

by Disha Web Desk 10 |
పింక్ డ్రెస్‌లో కాజల్ అగర్వాల్ బ్లాస్టింగ్ లుక్..  షాక్‌లో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: ‘లక్ష్మీ కల్యాణం’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన కాజల్.. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్టార్ స్టేటస్ దక్కించుకుంది. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో స్క్రీన్ షేర్ చూసుకుంది. తన కెరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసిన బ్యూటీ.. టాప్ పొజిషన్‌లో ఉండగానే ప్రియుడు గౌతమ్ కిచ్లుని ప్రేమించి పెళ్లాడింది. దీంతో కొద్దిగా గ్యాప్ తీసుకుని మారీడ్ లైఫ్ ఎంజాయ్ చేసింది. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు ఎంచుకుంటూ దూసుకుపోతుంది.

ఇక మూవీస్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది కాజల్. ఈ క్రమంలోనే తాజాగా పింక్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఆమెను ఇలా చూసి ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. ‘మీకు 38 ఏళ్లు అంటే నమ్మలేకపోతున్నాం’, ‘నేషనల్ క్రష్’ అంటూ ఆమె అందాన్ని పొగిడేస్తున్నారు.


Next Story

Most Viewed