బాలయ్యతో Kajal Aggarwal కన్ఫర్మ్

by Disha Web Desk 10 |
బాలయ్యతో Kajal Aggarwal కన్ఫర్మ్
X

దిశ, సినిమా : యంగ్ హీరోలకు పోటీగా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు నందమూరి బాలయ్య. రీసెంట్‌గా 'వీర సింహారెడ్డి' సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో చిత్రానికి రెడీ అయిపోయాడు. విషయమేమిటంటే.. ఈ మూవీలో బాలకృష్ణకు జోడిగా హీరోయిన్ కోసం వేట కొనసాగుతోంది. ఇప్పటివరకూ సోనాక్షి సిన్హా, ప్రియాంక జవాల్కర్, ఇలా రకరకాల హీరోయిన్‌ల పేర్లు వినిపించినప్పటికీ ఎట్టకేలకు ఒక హీరోయిన్ దొరికేసింది. ఎవరంటే.. మాజీ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ని ఈ మూవీకి లాక్ చేశారు.

Also Read...

నరేష్‌తో ఎట్టిపరిస్థితుల్లో విడాకులకు ఒప్పుకోను: రమ్య


Next Story