అన్నతో కలిసి కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయనున్న తారక్?

by Disha Web Desk |
అన్నతో కలిసి కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయనున్న తారక్?
X

దిశ, సినిమా: మెగా హీరో రామ్‌చరణ్‌, జూనియర్ ఎన్టీఆర్‌‌లు తమ ప్రొడక్షన్ హౌస్ నిర్మించడంలో బిజీ అవుతున్నారు. ఇటీవలే తన స్నేహితుడు విక్రమ్‌తో కలిసి కొత్త నిర్మాణ సంస్థ ‘V మెగా పిక్చర్స్‌’ ప్రారంభించాడు రామ్ చరణ్. ఇందులో భాగంగా తన నిర్మాణ సంస్థలో మొదటి చిత్రం ‘ది ఇండియా హౌజ్’ను కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అది కూడా తన సోదరుడు కల్యాణ్ రామ్‌‌తో కలిసి. అయితే ఇప్పటికే కల్యాణ్ రామ్‌కు ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ ఉండగా.. ఇద్దరు కలిసి మరో కొత్త ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రొడక్షన్ హౌస్‌లో చిన్న సినిమాలు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Also Read: బాయ్‌ఫ్రెండ్‌తో ప్రతి రోజు ఆ పని చేస్తున్న శృతి హాసన్.. అతనిది అంత పెద్దదని పట్టావా అంటున్న నెటిజన్లు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లిప్ కిస్ చేసిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..!!

Next Story

Most Viewed