- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > వీరాభిమాని శ్యామ్ మరణంపై స్పందించిన Jr. NTR.. వెంటనే ఆ పని చేయండంటూ ఎమోషనల్ పోస్ట్
వీరాభిమాని శ్యామ్ మరణంపై స్పందించిన Jr. NTR.. వెంటనే ఆ పని చేయండంటూ ఎమోషనల్ పోస్ట్
ఏపీలోని తూ.గో. జిల్లాకు చెందిన జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని తూ.గో. జిల్లాకు చెందిన జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా ఎన్టీఆర్ స్పందించారు. ‘శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన. శ్యామ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలచివేస్తుంది. ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అయితే.. శ్యామ్ ఆత్మహత్య చేసుకోలేదని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శ్యామ్ సూసైడ్ సెల్ఫీ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది
Next Story






