బాలయ్యను భారీ దెబ్బకొట్టిన Jr. NTR ఫ్యాన్స్.. ఇంతకు తెగిస్తారని ఊహించలేదా?

by sudharani |
బాలయ్యను భారీ దెబ్బకొట్టిన Jr. NTR ఫ్యాన్స్.. ఇంతకు తెగిస్తారని ఊహించలేదా?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీరిలీజ్‌లో రిలీజ్ అప్పుడు హిట్ కానీ సినిమాలు కూడా భారీ ఎత్తున వసూళ్లు రాబట్టి సూపర్ డూపర్‌ హిట్‌గా నిలుస్తున్నాయి. ఇదిలా ఉంటే.. గత ఏడాది నందమూరి బాలక‌ష్ణ హీరోగా నటించిన ‘చెన్న కేశవ రెడ్డి’ సినిమాని రీరిలీజ్ చేస్తే బంపర్ ఓపెనింగ్స్‌తో మంచి వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాలక‌ష్ణ పుట్టినరోజు సందర్భంగా.. ‘నరసింహ నాయుడు’ సినిమాను కూడా రీరిలీజ్ ప్లాన్ చేశారు. అప్పట్లో ఊర మాస్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమాకు ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్‌లో నిరాశపరుస్తున్నాయి.

అందులోనూ బాలయ్య బాబు బర్త్‌డే సందర్భంగా రీరిలీజ్ చేస్తున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఎందుకు ఇంత వీక్‌గా ఉన్నాయి అంటూ ట్రేడ్ వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. గత కొంత కాలంగా బాలయ్య బాబు ఫ్యాన్స్‌కు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మధ్య తారా స్థాయిలో వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. దీని కారణంగానే బాలయ్య బాబు ‘నరసింహ రెడ్డి’ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ రావడం లేదని అంటున్నారు విశ్లేషకులు.

Also Read..

నిహారికను పూర్తిగా దూరం పెట్టిన మెగా ఫ్యామిలీ.. చివరికి తండ్రి కూడా ..



Next Story

Most Viewed