Jr.NTR:ఎన్టీఆర్ కోసం ఆ బాలీవుడ్ హీరో రానున్నాడా?

by Disha Web |
Jr.NTR:ఎన్టీఆర్ కోసం ఆ  బాలీవుడ్ హీరో రానున్నాడా?
X

దిశ, వెబ్ డెస్క్ : ఎన్టీఆర్ కోసం కొరటాల శివ కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా సినిమా రాబోతుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మార్చి 23 న గ్రాండుగా విడుదల చేయనున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. బాలీవుడ్ జాన్వీ కపూర్ హీరోయిన్నుగా నటిస్తుంది. ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా తీసుకోబోతున్నట్టు తెలిసిన సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ 30 సినిమాకు పూజ కార్యక్రమాలను ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా పూజ కార్యక్రమానికి సైఫ్ అలీఖాన్ రాబోతున్నట్టు తెలుస్తుంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాగా రాబోతుండటంతో భారీ పారితోషికం ఇచ్చి బాలీవుడ్ స్టార్‌ని విలన్‌గా తీసుకుంటున్నట్టు తెలిసిన సమాచారం.
Next Story