- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
JR NTR: NTR30 నుంచి బిగ్ అప్డేట్?
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో ఎన్టీఆర్ 30 వస్తున్న విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో ఎన్టీఆర్ 30 వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాలలో ఒకటి.. తాజాగా ఎన్టీఆర్ 30కి సంబంధించి ఓ కొత్త అప్ డేట్ రాబోతుందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ అప్డేట్ మే మూడో వారంలో విడుదల చేస్తారని తెలుస్తుంది. ఈ విషయం పై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెల్లడించలేదు. ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా గ్లింప్స్ వీడియో బయటకు వస్తుందా అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఇది తెలుసుకోవాలంటే కానీ మే మూడవ వారం వరకు వేచి చుడాలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి:
Next Story






