ఒక్క ఎపిసోడ్ కు ఐదు కోట్లు తీసుకుంటున్న కమెడియన్.. ఒక్కొక్కరి జాతకం రివీల్ చేసిన షో మేనేజర్..

by Dishafeatures3 |
ఒక్క ఎపిసోడ్ కు ఐదు కోట్లు తీసుకుంటున్న కమెడియన్.. ఒక్కొక్కరి జాతకం  రివీల్ చేసిన షో మేనేజర్..
X

దిశ, సినిమా: ' ద కపిల్ శర్మ ' షో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. ఇక్కడ జబర్దస్త్ కమెడియన్స్ ఎంత గుర్తింపు పొందారో నార్త్ లో ఈ కార్యక్రమం చేసే కమెడియన్స్ కూడా అంతే ఫేం సంపాదించారు. సెలబ్రిటీలుగా మారిపోయారు. వీరిలో కొందరికి నటులుగా అవకాశం రావడంతో బిగ్ స్క్రీన్ పై బిజీ అయిపోయారు కూడా. అయితే ఈ కార్యక్రమానికి ఉన్న పాపులారిటీ దృష్టిలో పెట్టుకుని నెట్ ఫ్లిక్స్ కూడా రైట్స్ తీసుకుంది. బుల్లితెరపైనే కాదు ప్రస్తుతం ఇందులో కూడా కార్యక్రమం ప్రసారం అవుతుంది.

అయితే ఈ షోలో పార్టిసిపేట్ చేసే కమెడియన్స్ కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని నెట్టింట చర్చ జరుగుతుంది. కాగా ఒక్క ఎపిసోడ్ కు ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారో చూద్దాం.

కపిల్ శర్మ రూ. 5 కోట్లు

సునీల్ గ్రోవర్ రూ. 25 లక్షలు

అర్చన రూ. 10 లక్షలు

కృష్ణ అభిషేక్ రూ.10 లక్షలు

కికు శ్రద్ధ రూ. 7 లక్షలు

రాజీవ్ ఠాకూర్ రూ. 6 లక్షలు

Next Story

Most Viewed