- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కడపలో 'జాతిరత్నాలు' హీరోయిన్ హంగామా..
by Sathputhe Rajesh |
దిశ, సినిమా : ‘జాతిరత్నాలు’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ఫరియా అబ్దుల్లా.. మొదటి చిత్రంతోనే మంచి హిట్ అందుకుంది.

X
దిశ, సినిమా : 'జాతిరత్నాలు' సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ఫరియా అబ్దుల్లా.. మొదటి చిత్రంతోనే మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాతో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్, గుర్తింపు సాధించుకున్న ఫరియా తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని కడప నగరంలో తళుక్కుమంది. గురువారం కడప జిల్లా అల్మాస్‌పేటలో కొత్తగా ఏర్పాటు చేసిన 'వావ్ హీరో' షోరూమ్ ప్రారంభోత్సానికి అతిథిగా హాజవరగా.. ఈ బ్యూటీని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. కాగా ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మేయర్ సురేశ్ బాబు, ఎండీ నవీన్‌తో కలిసి ఫరియా జ్యోతి వెలిగించారు.
Next Story






