Vijay Devarakonda, Rashmika Mandanna Marriage. Janhvi Kapoor షాకింగ్ కామెంట్స్

by samatah |   (  Updated:2022-10-29 05:24:42  IST  )

అతిలోక సుందరి గారాల పట్టీ, అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు ఎప్పడూ తన హాట్ హాట్

Vijay Devarakonda, Rashmika Mandanna Marriage. Janhvi Kapoor  షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : అతిలోక సుందరి గారాల పట్టీ, అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు ఎప్పడూ తన హాట్ హాట్ ఫొటో షూట్‌తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది. అయితే తాజాగా ఈ అమ్మడు చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

జాన్వీ రీసెంట్‌గా తను నటించిన మిలీ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటుంది. ఈ క్రమంలో ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రష్మిక పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంటర్వ్యూలో యాంకర్ ఆమెను "మీకు స్వయంవరం పెడితే ఏ హీరోని ఎంపిక చేసుకుంటారు" అని అడిగారు. "అప్పుడు జాన్వి రన్వీర్ సింగ్ ,టైగర్ ష్రాప్" అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో యాంకర్ లేదు రన్వీర్‌కు పెళ్లైపోయింది మీరు మరో హీరో పెరు చెప్పాల్సిందే అంటాడు. దీంతో జాన్వీ ఆలోచిస్తూ ఉండగా.. అయినా మీకు హీరో విజయ్ దేవరకొండ ఇష్టం కధా అంటాడు. అప్పుడు జాన్వీ సడెన్‌గా ఆఫ్ కోర్స్ ప్రాక్టికల్లీ విజయ్ కి పెళ్లి అయిపోయింది కదా అంటూ టంగ్ స్లిప్ అయింది. దీంతో రష్మిక, విజయ్ రిలేషన్లో ఉన్న మాట వాస్తవమే వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గుస గుసలాడుతున్నారు.

Read more:

1.సెలబ్రిటీ డివోర్స్.. సెన్సేషన్ ఎందుకు?

Next Story