జూనియర్ ఎన్టీఆర్‌తో జోడి కట్టడం పై జాన్వీ బోల్డ్ కామెంట్స్

by Dishanational2 |
జూనియర్ ఎన్టీఆర్‌తో జోడి కట్టడం పై జాన్వీ బోల్డ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : అందాల తార శ్రీదేవి, కూతురు హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎట్టకేలకు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. జూనియర్ ఎన్టీఆర్‌తో జతకట్టబోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్30 సినిమాలో ఈ అమ్మడు ఆడిపాడనుంది.

అయితే ఈ సినిమాలో పలువురు పేర్లు వినిపించాయి. కాగా, ఎట్టకేలకు జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా మూవీ టీం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు. అయితే ఎన్టీఆర్‌తో జత కట్టడంపై జాన్వీ బోల్డుగా స్పందించడం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన తన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ.. మొత్తానికి జరిగింది.. మై ఫేవరెట్ ఎన్టీఆర్ జోడిగా సెట్స్ మీదకు ఎప్పుడెప్పుడు రావాలని ఆత్రుతగా ఉంది.. అంటూ పోస్ట్ పెట్టింది.

ఇవి కూడా చదవండి :

Priyanka Chopra: బ్రా లెస్ పింక్ గౌనులో ప్రియాంక.. అందాలన్నీ ఆరుబయటే

Next Story

Most Viewed