Janhvi Kapoor Lచూసుకోవాలి కదరా: స్టేజ్‌పై పర్ఫార్మెన్స్.. ఊడిపోయిన జాన్వీ గౌన్

by Disha Web Desk 6 |
Janhvi Kapoor Lచూసుకోవాలి కదరా: స్టేజ్‌పై పర్ఫార్మెన్స్.. ఊడిపోయిన జాన్వీ గౌన్
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ జాన్వీ కపూర్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ఈవెంట్‌లో స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేసింది. హాట్ మూవ్స్‌తో స్టేజ్‌ను హీటెక్కించింది. ఇదంతా బాగానే ఉన్నా.. పర్ఫార్మెన్స్‌కు ముందు రెండు సార్లు తన గౌన్ జిప్ ఊడిపోయిందని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ పెట్టింది. తన ఒంటిపైనే డ్రెస్‌ను స్టిచ్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేసింది. రెడ్ కార్పెట్‌పై నడిచేందుకు ఐదు నిమిషాల ముందు, డ్యాన్స్ కోసం స్టేజ్‌పైకి వెళ్లే 12 నిమిషాల ముందు ఇలా జరిగినట్లు తెలిపింది. ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. ‘చూసుకోవాలి కదరా’ అని కామెంట్ చేస్తున్నారు. కాగా జాన్వీ ‘మిలి’ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఫిల్మ్ ఫేర్ అవార్డుకు నామినేట్ అయింది కానీ ‘గంగుబాయి కతియావాడి’లో తన నటనతో మెస్మరైజ్ చేసిన అలియా భట్ ఈ అవార్డు గెలుచుకుంది.



Next Story