ఒంటిపై పుట్టు మచ్చలు కనిపించేలా ఎక్స్‌పోజ్.. Janhvi Kapoo బోల్డ్ పిక్స్

by sudharani |
ఒంటిపై పుట్టు మచ్చలు కనిపించేలా ఎక్స్‌పోజ్.. Janhvi Kapoo బోల్డ్ పిక్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ మధ్య కాలంలో హాట్ ఫోటో షూట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆమె..ఇన్‌‌స్టాలో 20 మిలియన్‌కు పైగా ఫాలోవర్స్‌ను దక్కించుకుంది. ఇక తాజాగా టూ పీస్ బికినీలో అర్ధనగ్నంగా కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ ఫొటోలో జాన్వీ ఒంటిపై ఉన్న పుట్టు మచ్చలు స్పష్టంగా కనిపిస్తుండటంతో.. అభిమానులు జూమ్ చేసి మరీ ఆస్వాదిస్తున్నామని కామెంట్ చేస్తున్నారు. కాగా జాన్వీ సౌత్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని చాలా రకాలుగా ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల 'మిల్లీ' చిత్ర ప్రమోషన్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన జాన్వీని 'ఎన్టీఆర్‌తో నటిస్తారా? అలాంటి ఆఫర్ వస్తే మీ ఫీలింగ్ ఏమిటి?' అని మీడియా ప్రశ్నించగా.. 'ఎన్టీఆర్ గొప్ప నటుడు. ఆయనతో నటించే అవకాశం వస్తే మాత్రం వదులుకోను' అని క్లారిటీ ఇచ్చింది.

Next Story