తాగి.. బట్టలిప్పి.. తందనాలు ఆడుతున్న జగపతి బాబు

by Disha Web Desk 7 |
తాగి.. బట్టలిప్పి.. తందనాలు ఆడుతున్న జగపతి బాబు
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో జగపతి బాబు.. సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం స్టైలిష్ విలన్‌గా అదరగొడుతున్నాడు. వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రజెంట్ అతని చేతిలో చాలా సినిమాలు ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గానే ఉంటున్నాడు. తన కెరీర్‌కు సంబంధించిన అప్ డేట్స్‌ తక్కువనే ఇచ్చే జగ్గూ భాయ్.. పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన పోస్టులతో ఫాలోవర్స్‌కు సూపర్ ఫన్‌ను అందించడంలో ముందుంటున్నాడు. ఇందులో భాగంగా తాజాగా ఫ్రెండ్స్‌తో తాగి బట్టలు ఊడదీసి మరీ ఎంజాయ్ చేస్తున్న పిక్ షేర్ చేశాడు. ఇక ఇందులో చుట్టు మద్యం గ్లాసులు ఉండగా.. తన ఫ్రెండ్‌తో కలిసి షర్ట్ లేకుండా పార్టీ చేసుకుంటూ కనిపించాడు జగపతి బాబు.

Next Story

Most Viewed