జబర్దస్త్ బ్యూటీ బెడ్ రూమ్ ఫొటోలు వైరల్.. శృంగార శిల్పంలా ఉందంటూ కామెంట్స్!

by Disha Web Desk 8 |
జబర్దస్త్ బ్యూటీ బెడ్ రూమ్ ఫొటోలు వైరల్.. శృంగార శిల్పంలా ఉందంటూ కామెంట్స్!
X

దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ, జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరీ ( Ritu Chaudhary ) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈ చిన్నది జబర్దస్త్‌లో స్కిట్స్ చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతే కాకుండా,శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా మెరుస్తూ.. తన అందంతో యూత్‌ను తెగ ఆకట్టుకుంటుంది.

ఇక తాజాగా ఈ బ్యూటీ తన అందంతో కుర్రకారుకు చెమటలు పట్టించింది. బ్లాక్ టాప్ ధరించి బెడ్ రూమ్‌లో అందాలు ఆరబోసింది. కిల్లింగ్ లుక్స్..కొంటె చూపుతో తెగ హడావిడి చేసింది. ఈ ముద్దుగుమ్మ బోల్డ్ లుక్‌కు యూత్ పడిపోవడమే కాకుండా ఏంటీ రీతూ నీ చూపుల బాణాలు మమ్ముల్ని గుచ్చేస్తున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంత మంది రీతూ చౌదరీ శృంగార శిల్పంలా ఉంది.. నీ అందాల జాతరకు మేము ఫిదా అయిపోతున్నాం..నీ గ్లామర్ మమ్ముల్ని మైకంతో కమ్మేస్తుంది అంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక రీతూ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తుంటుంది. అంతే కాకుండా హాట్ ఫోటోషూట్స్‌తో తెగ రచ్చచేస్తుంది. అదే విధంగా తన వీడియోస్ షేర్ చేసి నెటిజన్స్ దృష్టిని తన వైపుకు తిప్పుకుంటుంది. ఇక ఈ బ్యూటీ సీరియల్స్‌లోనే కాకుండా పలు సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చి లేడీ కమెడియన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే.


Next Story

Most Viewed