- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక్క సెకన్ సీన్‌తో ‘ఆదిపురుష్’ మొత్తం చెత్త అని తేల్చేశారా?
ప్రభాస్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు.

X
దిశ, సినిమా: ప్రభాస్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. రాముడి క్యారెక్టర్లో కనిపించిన రెబల్ స్టార్‌ది జీసస్ లుక్ అంటూ హేళన చేయడం, దాన్నే సినిమాను డిజాస్టర్‌గా మార్చేందుకు హేటర్స్ ఉపయోగించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. రామాయణం బ్యాక్ స్టోరీలో భాగంగా ‘రామ్ సియా రామ్’ పాటలో వచ్చిన ఒక్క సెకన్ లుక్‌ను చూసి ఇంత దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం కరెక్ట్ కాదంటున్నారు. రాఘవ పాత్రలో ప్రభాస్ లుక్‌ను పోస్ట్ చేస్తూ ‘ఇది మా నిజమైన రాముడి లుక్’ అంటూ ప్రచారం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: ‘ఆదిపురుష్’ మూవీ ప్లస్, మైనస్‌లు ఇవే.. (వీడియో)
Next Story






