" Itlu Maredumilli Prajanikam " ఆరు రోజుల కలెక్షన్స్ !

by Disha Web Desk 10 |
 Itlu Maredumilli Prajanikam   ఆరు రోజుల కలెక్షన్స్ !
X

దిశ, వెబ్ డెస్క్ : అల్లరి నరేష్ తెలుగు సినీ పరిశ్రమలో కామెడీ సినిమాలతోనే ఎదిగాడనే చెప్పుకోవాలి. " అల్లరి " సినిమాతో హిట్టు అందుకొని అల్లరినరేష్ గా తన పేరును మార్చుకున్నాడు. గత కొన్నేళ్ల నుంచి తన సినీ కెరియర్లో విజయాల కంటే అపజయాలనే ఎక్కువ చూసాడు. అయినా కూడా సినిమాలను మాత్రం వదిలిపెట్టలేదు. మహర్షి సినిమాతో విజయం హిట్టు కొట్టి.. తర్వాత వచ్చిన " బంగారు బుల్లోడు " ఫ్లాప్ గా నిలిచినా.. " నాంది " సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. " నాంది " సినిమాలో తన నటనకు మంచి మార్కులు వేపించుకున్నాడు. " ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం " సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ లో మాత్రం నిరాశపరించింది. ఈ సినిమా ఆరు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం - 0.72 L

సీడెడ్ - 0.19 L

గుంటూరు - 0.11 L

కృష్ణా - 0.09 L

నెల్లూరు - 0.04 L

ఉత్తరాంధ్ర - 0.21 L

ఈస్ట్ - 0.09 L

వెస్ట్ - 0.05 L

ఏపీ + తెలంగాణ ( టోటల్ కలెక్షన్స్ ) - 01.57 Cr

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ - 0.25 L

వరల్డ్ వైడ్ ( టోటల్ ) - 01.82 Cr ( షేర్ )

ఈ సినిమాకు రూ.04.10 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొత్తానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌‌ సాధించాలంటే రూ. 04.35 కోట్లు వసూలు చేయాలి. ఈ సినిమా ఆరు రోజుల కలెక్షన్స్ రూ. 01.82 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ విధంగా ఉంటె బ్రేక్ ఈవెన్ సాధించడం కూడా కష్టమవుతుంది.


Also Read.....

కలెక్షన్స్‌లో దూసుకెళ్తున్న " Love Today " సినిమా !

Next Story

Most Viewed