- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టార్ హీరోయిన్‌తో ‘బ్రో’ మూవీలో ఐటెం సాంగ్ !
మామ అల్లుడు, పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ మొదటి సారి కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో’.

X
దిశ, సినిమా: మామ అల్లుడు, పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ మొదటి సారి కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో’. ‘వినోదయ సితం’కి రీమేక్‌గా ఈ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి త్రి విక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. కాగా తాజా అప్డేట్ ప్రకారం ఇందులో ఓ ఐటెం సాంగ్ కూడా ఉందట. దీని కోసం శృతి హాసన్, దిశా పటాని పేర్లను పరిశీలిస్తున్నారు. అయితే వారిలో ఎవరో ఒకరు ఈ ఐటమ్ సాంగ్ చేయనున్నారట. దీని గురించి త్వరలో మరింత క్లారిటీ రానుంది.
Read More: Salaar Updates : ప్రభాస్ ‘సలార్’ నుంచి క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌కి మస్త్ కిక్ ఇస్తుండట!
Next Story






