- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లియో’లోకి మరో స్టార్ హీరో ఎంట్రీ?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’.

X
దిశ,సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నా ఈ మూవీలో త్రిష ఫిమేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా సంజయ్‌దత్, అర్జున్, ప్రియా ఆనంద్, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇదిలావుంటే.. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నటుడు ధనుష్ కూడా ఉన్నాడనే రూమర్స్ బయటకు వచ్చాయి. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.
ఇవి కూడా చదవండి: షూటింగ్ స్పాట్‌లో బాంబు బ్లాస్ట్.. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు గాయాలు
Next Story






