‘Kalki’ చిత్రంలో విలన్ ఆ స్టార్ హీరోనా.. సంచలన మ్యాటర్ లీక్!

by Disha Web Desk 9 |
‘Kalki’ చిత్రంలో విలన్ ఆ స్టార్ హీరోనా.. సంచలన మ్యాటర్ లీక్!
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి 2898ఏడీ’. కాగా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ లాంటి అగ్ర స్టార్స్ ఈ మూవీలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో అమితాబ్, రెబల్ స్టార్, దీపికా కనిపించగా.. కమల్ హాసన్ లుక్ మాత్రం కనిపించలేదు. అయితే ఈ హీరోను కావాలనే రివీల్ చేయలేదని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఈ చిత్రంలో కమల్ విలన్‌గా కనిపించబోతున్నాడట. ప్రత్యేక శక్తులు కలిగిన దుష్టశక్తుల అధినేతగా ఈ హీరోను చూపించబోతున్నారట. ఆయన రోల్ చాలా పవర్ ఫుల్‌గా ఉండబోతుందని.. త్వరలోనే కమల్ పాత్రకు సంబంధించిన షూటింగ్ ప్రారంభించనున్నారని సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపై తెగ చర్చించుకున్నారు.

ALSO READ MORE

Baby OTT Release Date : ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘బేబి’... స్ట్రీమింగ్ ఎందులో అంటే..



Next Story

Most Viewed