- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కళ్యాణ్ గెలుపుకు క్లింకారకు సంబంధం ఏంటి? నెట్టింట మొదలైన కొత్త చర్చ!!
దాదాపు 14 ఏళ్ల నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఈ సారి అన్ని స్థానాల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.

దిశ, వెబ్‌డెస్క్: దాదాపు 14 ఏళ్ల నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఈ సారి అన్ని స్థానాల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. దీంతో పవన్ ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ సంబరాలు అంబరాన్నంటాయి. అయితే పవన్ కల్యాణ్ సక్సెస్‌కు కారణం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారాల పట్టి క్లింకార అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికన జోరుగా చర్చించుకుంటున్నారు. క్లింకార మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టగానే మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషన్ అవార్డు అందుకున్నారు. రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి రెండు ఆస్కార్లు వచ్చాయి. అంతేకాకుండా రీసెంట్ గా గ్లోబల్ స్టార్ అనే బిరుదు వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు.. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు జగన్ కు మించి సీట్లు వచ్చాయి. దీంతో క్లింకార మెగా ఫ్యామిలీకి రావడం వల్ల శుభవార్తలే వినిపిస్తున్నాయంటూ మెగా ఫ్యాన్స్ హర్హం వ్యక్తం చేస్తున్నారు.






