- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Niharika Konidela : ఆలస్యమే వికటించిందా..? నిహారిక విడాకుల్లో టార్గెట్‌గా మారిన మెగా ఫ్యామిలీ
గత కొంత కాలంగా మెగా డాటర్ నిహారిక తన భర్త.. వెంకట చైతన్యతో విడిపోతున్నట్లు నెట్టింట తెగ ప్రచారం జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: గత కొంత కాలంగా మెగా డాటర్ నిహారిక తన భర్త.. వెంకట చైతన్యతో విడిపోతున్నట్లు నెట్టింట తెగ ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ తాజాగా హెదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులు మంజూరు అయ్యాయి. ఇక 2020 డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని జైపూర్‌లో చైతన్య, నిహారికల విహహం అంగరంగ వైభవంగా జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో ఈ జంట ఒక్కటైన సంగతి తెలిసిందే. అయితే వివాహం తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడానికి, వీరిద్దరి మధ్య మనస్పర్థాలు రావడానికి గల కారణం ముఖ్యంగా మెగా కుటుంబమే అని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా ఒక పెళ్లి కుదిర్చినప్పుడు అమ్మాయి, అబ్బాయి జాతకం చూసి, ఇద్దరి జాతకాలు కలిస్తేనే పెళ్లి పెట్టుకుంటారు. అంతేకాకుండా వీరి జాతకాల ఆధారంగానే వివాహ ముహూర్తం కూడా నిర్ణయిస్తారు. అయితే ప్రస్తుత సమాజంలో సంప్రదాయాలకు ఏ మాత్రం విలువ ఇవ్వకుండా కేవలం ఫొటోలకు, వీడియోలకు మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో సరైన సమయంలో జరగాల్సిన పెళ్లిళ్లు కూడా చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. సరైన ముహూర్తానికి పెళ్లిళ్లు జరగకపోవడం వల్ల ఇలా వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడి విడిపోయే పరిస్థితిలు ఉంటాయి. నిహారిక, చైతన్య విషయంలో కూడా ఇదే జరిగిందని తెలుస్తోంది. నిహారిక పెళ్లి నిర్ణయించిన ముహూర్తానికన్నా చాలా లేట్‌గా జరిగిందని.. అందుకే తన జీవితం ఇలా అయ్యిందని.. వీరి విడాకుల విషయంలో మెగా ఫ్యామిలీదే తప్పు అంటూ నెటిజన్లు భావిస్తున్నారు.
Read more:
Niharika Konidela జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోతుందని నాకు ముందే తెలుసు : వేణు స్వామి..
Niharika కు విడాకులు ఇప్పించిన లాయర్ ఎవరో తెలుసా? మెగా ఫ్యామిలీ ఆడవాళ్లకు స్పెషల్ ఆఫర్స్
నిహారిక విడాకులు.. ఆ విషయంలో వరుణ్ తేజకు లావణ్య తల్లి క్రేజీ కండీషన్!






