'Indian 2' Movie: ‘ఇండియన్ 2’.. సౌత్ రాజకీయాలను టార్గెట్ చేస్తున్న కమల్?

by Disha Web Desk 10 |
Indian 2 Movie: ‘ఇండియన్ 2’.. సౌత్ రాజకీయాలను టార్గెట్ చేస్తున్న కమల్?
X

దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. ఇందులో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఎన్నో అడ్డంకులను దాటుకుని పట్టాలెక్కిన ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. మూవీలో రాజకీయాలపై చెప్పే డైలాగ్స్ చాలా బోల్డ్‌గా ఉంటాయని, ముఖ్యంగా సౌత్ రాజకీయ నాయకులపై కమల్ వ్యక్తిగతంగా విమర్శలు చేశాడని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు మొత్తం సినిమాకు డైలాగ్స్ హైలైట్‌గా నిలుస్తాయనే చర్చనడుస్తోంది.

Read more:

నడిరాత్రి సెట్స్ పైకి తారక్ సినిమా..!



Next Story