- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
విజయ్ సినిమాలో విలన్‌గా ధనుష్
by Nagaya |
X
దిశ, సినిమా : లోకనాయకుడు కమల్ హాసన్ ఇటీవలే 'విక్రమ్' మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ మల్టీస్టారర్‌గా తెరకెక్కించారు. ఇదిలా ఉంటే.. లోకేష్ తన తదుపరి చిత్రాన్ని కూడా మల్టీస్టారర్‌గా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాను దళపతి విజయ్‌తో తీయబోతున్న సినిమాలో స్టార్ హీరో ధనుష్‌ను విలన్‌గా చూపించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదివరకే ధనుష్‌కు స్టోరీ నెరేట్ చేశాడని, ఆయనకు బాగా నచ్చడంతో ఓకే చెప్పాడని సమాచారం. అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే.
Next Story