- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ram Gopal Varma on Twitter :''అవతార్ 2'' ను సినిమా అంటారా.. RGV ట్వీట్
2009 లో ప్రపంచ వ్యాప్తంగా వండర్స్ సృష్టించిన సినిమా 'అవతార్'. ఈ సినిమాకు సిక్వెల్‌గా తెరకెక్కిన 'అవతార్ 2'' కూడా అదే జోష్‌లో పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: 2009 లో ప్రపంచ వ్యాప్తంగా వండర్స్ సృష్టించిన సినిమా 'అవతార్'. ఈ సినిమాకు సిక్వెల్‌గా తెరకెక్కిన 'అవతార్ 2'' కూడా అదే జోష్‌లో పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా 'అవతార్ 2' పై తనదైన స్టైల్‌లో స్పందించాడు. ''ఇప్పుడే అవతార్-2 లో స్నానం చేసి వచ్చాను. దీనిని సినిమా అనడం నేరంతో సమానం. ఎందుకంటే జీవితానికి సరిపడా అనుభూతిని అందించింది'' అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
Also Read...
- Tags
- rgv
Next Story






