- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తన కొడుకును పరిచయం చేస్తూ ఫోటో షేర్ చేసిన త్రిష..
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న త్రిష.. సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస చిత్రాలు కమిట్ అవుతోంది

X
దిశ, సినిమా: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న త్రిష.. సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస చిత్రాలు కమిట్ అవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా త్రిష ప్రస్తుతం తన కొడుకుతో దిగిన ఫొటోలను షేర్ చేయగా నెటిజన్లు షాక్ అవుతున్నారు. త్రిషకు ఇంకా పెళ్లి కాలేదు కదా అలాంటప్పుడు కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే .. ప్రస్తుతం త్రిష అరుణ్ వసీగరన్ దర్శకత్వంలో ‘ది రోడ్’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఇందులో త్రిష కొడుకుగా ఓ చంటి పిల్లాడు నటిస్తున్నాడు. ఆ బుడ్డోడితోనే త్రిష తాజాగా ఫోటోలు దిగి షేర్ చేసింది. దీంతో అందరూ భ్రమపడ్డారు.
Also Read..
Next Story






