Allu Arjun: కమర్షియల్‌ యాడ్‌లో అల్లు అర్జున్‌‌తో మెరిసిపోయిన శ్రీలీల..

by Dishanational2 |
Allu Arjun: కమర్షియల్‌ యాడ్‌లో అల్లు అర్జున్‌‌తో మెరిసిపోయిన శ్రీలీల..
X

దిశ, సినిమా: ‘పెళ్లి సందD’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస అవకాశాలను దక్కించుకుంటోంది. ఇప్పటికే ఆమె చేతిలో 7 సినిమాల వరకు ఉన్నాయని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ కు మరో బంపర్ ఆఫర్ దక్కింది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. కానీ బన్నీతో కలిసి నటిస్తోంది సినిమాలో కాదు.. కమర్షియల్ యాడ్‌లో మాత్రమే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా కోసం ఈ కమర్షియల్‌ యాడ్‌ను చిత్రీకరించారట. ఈ యాడ్‌ త్వరలోనే ఆన్‌లైన్‌లో సందడి చేయనుంది. ప్రస్తుతం యాడ్ కి సంబంధించిన పిక్ ని రివీల్ చేసింది ఆహా టీం. ఇందులో అల్లు అర్జున్ శ్రీ లీలని ఎత్తుకుని మరీ స్టెప్స్ వేసినట్లు కనిపిస్తోంది.

Also Read: Shilpa Shetty : బికినీలో సూపర్ సెక్సీగా కనిపించిన శిల్పాశెట్టి



Next Story

Most Viewed