అందరిముందే అక్కడ చేతులేసి నొక్కాడు.. Sonam Kapoor

by Disha Web Desk 10 |
అందరిముందే అక్కడ చేతులేసి నొక్కాడు.. Sonam Kapoor
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఇష్యూపై ఓపెన్ అయింది. రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ఓ సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లాను. నాకు అప్పుడు 14 సంవత్సరాలు. అయితే బ్రేక్‌లో స్నాక్స్ కోసం లైన్‌లో నిలబడ్డాను. అక్కడ ఓ వ్యక్తి వెనుక నుంచి వచ్చి నా ఎద భాగాలపై చేతులు వేసి నొక్కాడు. ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఏం జరగుతుందో అర్థం కాలేదు. తర్వాత చాలా ఏడ్చేశాను. ప్రతి అమ్మాయికి ఇలాంటి ఘటనలు ఎదురవుతాయి. వాటిని ఎదురించడానికి సిద్ధంగా ఉండాలి’ అంటూ చెప్పుకొచ్చింది సోనమ్.

Also Read: బ్రా లేకుండా సిండ్రెల్లా దుస్తుల్లో హొయలు పోతున్న రకుల్.. దానిని అతను పట్టుకోవడంతో (వీడియో)

Next Story