- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Raashii Khanna : బోల్డ్ లుక్‌తో షాకిచ్చిన రాశి ఖన్నా.ఆ పార్ట్ చూపిస్తూ
టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ లో రాశిఖన్నా ఒకరు. తెలుగులో దాదాపు 20 పైగా సినిమాలలో

దిశ, సినిమా: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ లో రాశిఖన్నా ఒకరు. తెలుగులో దాదాపు 20 పైగా సినిమాలలో నటించి మెప్పించిన ఈ చిన్నది.. చివరిగా నాగచైతన్య తో ‘థాంక్యూ’ ,ఆ తర్వాత గోపీచంద్ తో ‘పక్క కమర్షియల్’ మూవీలో నటించింది. దీం తర్వాత అవకాశాలు అమాంతం తగ్గడంతో ఈ బ్యూటీ హిందీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ‘ఫర్జీ’ అనే ఒక హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉంది. ఇక అలా ఒకవైపు సినీ కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది రాశిఖన్న. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ హీటెక్కిస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఈ బ్యూటీ గ్లామర్ డోస్ ఇంకాస్తా పెంచేసింది. రీసెంట్ గా అదిరిపోయే డ్రెస్ తో స్టన్నింగ్ ఫోటో షూట్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. లైట్ బ్లూ సూట్ లో మ్యాచింగ్ బ్రా తో యద అందాలు చూపిస్తూ ఎంతో హాట్ గా కనిపించింది.
- Tags
- Raashii Khanna






