ట్రెండీ లుక్‌లో ఆకట్టుకుంటున్న యంగ్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్

by Disha Web Desk 7 |
ట్రెండీ లుక్‌లో ఆకట్టుకుంటున్న యంగ్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్లలో రెజీనా కసాండ్రా ఒకరు. ‘శివ మనసులో శృతి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రెజీనా.. ‘రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పిల్ల నువ్వు లేని జీవితం, పవర్, రారా.. కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం ఫల్ సేల్, శంకర’ వంటి సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక అడవి శేష్ సరసున ‘ఎవరు’ చిత్రం బోల్డ్ అండ్ నెగిటివ్ షేడ్స్‌లో కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ప్రస్తుతం మహీళా ఓరియెంటెండ్ చిత్రాలకే ఎక్కవ ప్రాధాన్యతు ఇస్తూ.. ఓటీటీల్లో కూడా తన సత్తా చాటుకుంటోంది.

సినిమాల విషయం పక్కన పెడితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు టచ్‌లో ఉంటోంది. ఈ క్రమంలోనే నెట్టింట ఈ అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పటికప్పుడు ట్రెండింగ్ డ్రెస్‌లతో దర్శనమిస్తూ అందాలతో ఆకట్టుకుటోంది. తాజాగా ఈ అమ్ముడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు క్యూట్‌గా అలరిస్తున్నాయి. వైట్ టాప్, బ్లాక్ బోటమ్‌తో కూల్‌గా కనిపిస్తున్న రెజీనా స్టైల్‌కు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed