- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన Ileana
టాలీవుడ్ హీరోయిన్ ఇలియాన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇలియాన ఇటీవలి కాలంలో ప్రెగ్నెంట్‌తో ఉన్న ఫొటో షేర్ చేసి అందరికీ షాకిచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఆగస్టు ఒకటో తేదీన డెవరీ అయినట్లు తెలిపింది.

X
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ హీరోయిన్ ఇలియాన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇలియాన ఇటీవలి కాలంలో ప్రెగ్నెంట్‌తో ఉన్న ఫొటో షేర్ చేసి అందరికీ షాకిచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఆగస్టు ఒకటో తేదీన డెవరీ అయినట్లు తెలిపింది. ఈ శుభ సందర్భంలో మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయని ఇలియానా చెప్పుకొచ్చింది. మా అబ్బాయి కోవా ఫినిక్స్ డోలాన్ గా పరిచయం చేస్తున్న అని పేర్కొంది ఇలియానా. అయితే తన బిడ్డకు తండ్రి ఎవరనేది మాత్రం సీక్రెట్ గా ఉంచింది.
Also Read: నాకు ప్రతిరోజూ ఫ్రెండ్‌షిప్ డేనే అంటున్న Keerthy Suresh
Next Story






