Mehreen Pirzada : ఎంత సమ్మర్ అయితే మాత్రం ప్యాంట్ లేకుండా అంతా చూపించాలా?

by Disha Web Desk 9 |
Mehreen Pirzada : ఎంత సమ్మర్ అయితే మాత్రం ప్యాంట్ లేకుండా అంతా చూపించాలా?
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ ‘మెహ్రీన్’ కెరీర్ బిగినింగ్‌లోనే ‘‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, మహానుభావుడు, రాజా ది గ్రేట్’’ లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. తర్వాత ఎఫ్2, ఎఫ్3 చిత్రాల్లో తమన్నాకు పోటీగా అందాలను ఆరబోసిన విషయం తెలిసిందే. ఈ బ్యూటీకి ప్రస్తుతం సినిమా అవకాశాలు లేకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ షోతో, క్యూట్‌నెస్‌తో ఫొటోలకు ఫోజులిస్తూ కుర్రాళ్లను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఓ పిక్‌లో ప్యాంట్ లేకుండా థైస్ కనిపించేలా పొట్టి నిక్కర్ ధరించిన ఫొటో షేర్ చేయడంతో ‘‘హాని ఈజ్ ది బెస్ట్’’, ‘జీరో సైజ్ నడుములో మరింత హాట్‌గా ఉన్నావ్ మేడమ్’, మైండ్ బ్లోయింగ్ థైస్‌తో మంటలు పెడుతుందిగా’’ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Also Read: పుట్టబోయేది అమ్మాయి అంటూ పోస్ట్‌తో హింట్ ఇచ్చిన ఇలియానా..



Next Story