- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా కొడుక్కి ఫస్ట్ ఆ సినిమానే చూపిస్తా: కాజల్ అగర్వాల్
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అనేక సినిమాల్లో నటించి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది..

X
దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అనేక సినిమాల్లో నటించి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అగ్ర హీరోలతో నటించి స్టార్ డమ్ పేరును దక్కించుకుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చి మూవీలకు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం కాజల్ సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టి వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.
తాజాగా, కాజల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు తెలిపింది. ‘‘తన కొడుకు నీల్ కిచ్లూకి 8 సంవత్సరాలు వచ్చే వరకు మూవీలకు దూరంగా ఉంచుతుందట. అలాగే ఎలక్టానిక్ గ్యాడ్జెట్స్ లనేవి అందించకుండా పెంచాలనుకుంటుంది. అతనికి తొలి సారిగా విజయ్, కాజల్ జంటగా నటించిన చిత్రం ‘తుపాకి’ చూపించాలనుకుంటున్నట్లు కాజల్ తెలిపింది.
- Tags
- Kajal Aggarwal
Next Story






