Allu Arjun in Visakhapatnam : విశాఖలో పుష్పరాజ్ సందడి

by GSrikanth |   (  Updated:2023-01-20 04:26:57  IST  )

పుష్ప-2 షూటింగ్‌లో పాల్గొనేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైజాగ్‌‌కు చేరుకున్నారు.

Allu Arjun in Visakhapatnam : విశాఖలో పుష్పరాజ్ సందడి
X

దిశ, వెబ్‌డెస్క్: పుష్ప-2 షూటింగ్‌లో పాల్గొనేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైజాగ్‌‌కు చేరుకున్నారు. రేపటి(శనివారం) నుండి దాదాపు వరుసగా పదిరోజుల పాటు విశాఖలో చిత్ర షూటింగ్‌ను జరుపనున్నారు. బన్నీ వైజాగ్ వస్తున్నాడన్న సమాచారం ముందే తెలిసిన ఫ్యాన్స్ భారీ సంఖ్యలో ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అనంతరం బన్నీకి ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా నోవాటల్‌కు చేరుకున్న బన్నీకి అక్కడ కూడా ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ తెలిపారు. సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడ్డారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకొని ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేశారు.

Also Read...

Shruti Haasanతో గోపి చంద్ ఎఫైర్ గురించి ఏం చెప్పాడో తెలుసా ?

Next Story