- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పూరి జగన్నాథ్‌ను నమ్మి మోసపోయా: పవన్ కామెంట్స్ వైరల్
ఎలాంటి హీరోనైనా డిఫరెంట్ అటిట్యూడ్‌లో చూపించాలంటే పూరితోనే సాధ్యం అవుతుంది.

దిశ, సినిమా: ఎలాంటి హీరోనైనా డిఫరెంట్ అటిట్యూడ్‌లో చూపించాలంటే పూరితోనే సాధ్యం అవుతుంది. ఇప్పటివరకు చాలా మంది స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్‌లు ఇచ్చాడాయన. ఇందులో పవన్ ఒకరు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘బద్రి’ అప్పట్లో భారీ విజయం అందుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పవన్ పూరి గురించి వైరల్ కామెంట్ చేశారు. ‘ఒకటి, రెండు ఫ్లాప్‌లు అందుకుంటున్న టైంలో పూరి ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ స్టొరీతో వచ్చాడు. సరే అని ఒప్పుకుని షూటింగ్ స్టార్ చేశాం. కానీ నాకు చెప్పిన స్టోరీ ఒకటి. సినిమా చేయిస్తోంది ఇంకోకటి. వెంటనే ఇదేంటి పూరి నువ్వు నాకు చెప్పిన కథ ఇది కాదు కదా అని అడిగా. దానికన్నా ఇది చాలా బెటర్‌గా ఉంది సార్ అన్నాడు. అతని మీద నమ్మకంతో కాదనలేకపోయా. తీరా చూస్తే డిజాస్టర్‌గా నిలిచింది. పూరిని గుడ్డిగా నమ్మకుండా ఉండాల్సింది’ అని చెప్పాడు పవన్.
Also Read...






