- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నానితో ఆ సినిమా వదులుకొని తప్పుచేశా: కీర్తి సురేష్
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా నాని సరసన ‘దసరా’ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.

X
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా నాని సరసన ‘దసరా’ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నా కథనం ప్రకారం.. గతంలో నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో సాయి పల్లవి కంటే ముందు కీర్తి సురేష్ అనుకున్నారట. కానీ అదే టైంలో రజనీకాంత్‌తో ‘పెద్దన్న’ సినిమా కమిట్ అయిందట. అయితే ఈ రెండు మూవీస్‌లో ‘శ్యామ్ సింగరాయ్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆమె ఎన్నో ఆశలు పెట్టుకొని నటించిన ‘పెద్దన్న’ అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో నాని సినిమా మిస్ చేసుకున్నందుకు ఫిల్ అయిందంట. అందుకే ‘దసరా’లో అవకాశం రావడంతో ఆలోచించకుండా ఓకే చెప్పేసిందట.
Also Read...
Next Story






