- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లివ్ ఇన్ రిలేషన్ మాకు కొత్తదేమీ కాదు.. పవిత్రతో పెళ్లిపై స్పందించిన నరేష్
పవిత్రను పెళ్లి చేసుకున్నట్లు వస్తున్న పుకార్లపై నరేష్ స్పందించాడు.

దిశ, సినిమా: పవిత్రను పెళ్లి చేసుకున్నట్లు వస్తున్న పుకార్లపై నరేష్ స్పందించాడు. వీరిద్దరి కలయికలో వస్తున్న ‘మళ్లీ పెళ్లి’ మే 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్‌లో పాల్గొంటున్న నరేష్-పతిత్రలను ‘నిజంగా మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా?’ అని ఓ విలేఖరి ప్రశ్నించాడు. దీంతో ‘మనం ఎంతో కష్టపడి ప్రేమగా ఒక ఇంటిని కట్టుకున్నాం. కానీ, భూకంపానికి అది కూలిపోయింది. తిరిగి మళ్లీ ఇల్లు కట్టుకుంటామా లేదా? అలాగే నా జీవితం కూడా కూలిపోయింది. పవిత్ర లైఫ్ కూడా కూలిపోయింది. మా సినిమాలు మేము చేసుకుంటూ మా తోడు వెతుక్కున్నాం. లివ్ ఇన్ రిలేషన్ కొత్తదేమీ కాదు. కోర్టు కూడా దానికి అంగీకారం తెలిపింది. మా మనసులు ఎప్పుడో కలిశాయి. పెళ్లి చేసుకోవాలనిపిస్తే తప్పకుండా చేసుకుంటాం. అది కూడా ఘనంగా చేసుకుంటాం’ అని నరేష్ స్పష్టం చేశాడు.
Also Read...
Anasuya : అవ్వ.. ఏంది అనసూయ.. పిల్లల ముందు బికినీలో అంత హాట్‌గా..






