నేను ఐశ్వర్యా రాయ్ కంటే అందగత్తెను.. నటి సంచలనం

by Sujitha Rachapalli |

హిందీ బిగ్ బాస్ 19 కంటెస్టెంట్ తాన్యా మిట్టల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోజుకో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్‌తో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోతుంది. తన ఇల్లు సెవన్ స్టార్ హోటల్ కంటే బాగుంటుందని.. ఇంటి ముందు ఏ స్టార్ హీరో ఇల్లు

నేను ఐశ్వర్యా రాయ్ కంటే అందగత్తెను.. నటి సంచలనం
X

దిశ, వెబ్ డెస్క్ : హిందీ బిగ్ బాస్ 19 కంటెస్టెంట్ తాన్యా మిట్టల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోజుకో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్‌తో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోతుంది. తన ఇల్లు సెవన్ స్టార్ హోటల్ కంటే బాగుంటుందని.. ఇంటి ముందు ఏ స్టార్ హీరో ఇల్లు కూడా పనికి రాదన్నట్లు కామెంట్స్ చేసింది. తాను ఎప్పుడూ చీరలోనే ఉంటానని.. బాత్రూమ్‌లో కూడా అలాగే ఉంటానని చెప్పిన భామ.. తన బాడీగార్డులు కుంభమేళాలో వందలాది మందిని కాపాడారని తెలిపింది. ఈ క్రమంలో గతంలో చేసిన కామెంట్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో తాను ఐశ్వర్యా రాయ్ కంటే బ్యూటిఫుల్‌గా ఉంటానని చెప్పిన తాన్యా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. ఈమె అంబానీ ఫ్యామిలీ కన్నా రిచ్ అనే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Next Story