- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను ఆ పనికి బానిసయ్యాను.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!
by Kodari Anjali |
బాలీవుడ్ హీరోయిన్ పూజా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ పూజా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈమె బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నది. యాక్టింగే కాకుండా పలు సినిమాలకు దర్వకత్వం కూడా చేసింది. ఆమె తండ్రి మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన డాడీ సినిమాలో తొలిసారిగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా సోషల్ మీడియాలో తన చెడు అలవాట్ల గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. హిందీలో ప్రారంభమైన బిగ్ బాస్ ఓటీటీ-2 సీజన్‌లో పాల్గొని.. ‘‘నేను చాలా మద్యం తాగేదాన్ని. ఆ అలవాటు రాను రాను వ్యసనంగా మారిపోయింది. అప్పుడు నన్ను అందరూ తాగుబోతు అని పిలిచేవారు. నా 44వ ఏట ఈ అలవాటును వదిలించుకున్నాను.’’ అంటూ పూజా భట్ చెప్పుకొచ్చారు.
Next Story






