- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ పని చేసినందుకు ప్రియురాలిని తెగ పొగిడేస్తున్న హృతిక్.. పోస్ట్ వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌రోషన్ తన ప్రేయసి సబా ఆజాద్‌పై ప్రశంసలు కురిపించాడు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌రోషన్ తన ప్రేయసి సబా ఆజాద్‌పై ప్రశంసలు కురిపించాడు. 2014లో సుసానే ఖాన్ నుంచి విడాకులు తీసుకున్న హృతిక్.. కొంతకాలంగా సబాతో రిలేషన్ మెయింటెన్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా రీసెంట్‌గా ఆమె నటించిన ఓ వెబ్ సిరీస్‌పై పొగడ్తల వర్షం కురిపించాడు. ఈ మేరకు ‘Who’s Your Gynac?’ అనే వెబ్ సిరిస్ అమేజాన్ మినీ టీవీలో విడుదలవగా ఇది చూసిన హీరో సబా నటనకు ఫిదా అయిపోయానని చెప్పాడు. ‘సిరీస్ అద్భుతంగా ఉంది. ప్రతి ఎపిసోడ్ ఎంజాయ్ చేశాను. ప్రతి ఒక్కరి నటన అమేజింగ్. ముఖ్యంగా సబా ఫర్మార్మెన్స్ వేరే లెవల్. నిజంగా ఈ సిరిస్ చేసినందుకు ఆమె గర్వపడాల్సిందే’ అంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చాడు. ఇక ప్రియుడి పోస్ట్‌పై వెంటనే రియాక్ట్ అయిన సబా లవ్ సింబల్‌తో దీనిని షేర్ చేస్తూ తన ప్రేమను చాటుకుంది. ఇదిలావుంటే త్వరలోనే వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటికాబోతున్నట్లు టాక్ నడుస్తోంది.
- Tags
- Hrithik Roshan






