- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హృతిక్ రోషన్- దీపిక రొమాంటిక్ సాంగ్ విడుదల.. పిచ్చెక్కిస్తున్న సీన్స్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ఫైటర్

X
దిశ,వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ఫైటర్. వార్, పఠాన్ సినిమాల ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఈ రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా విడుదలకు నెల రోజులే సమయం ఉండడంతో మేకర్స్ ప్రమోషన్లు మొదలు పెట్టేశారు. దీనిలో ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ తో పాటు ఫస్ట్ సింగిల్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ సెకండ్ సింగిల్ ఇష్క్ జైసా కుచ్ పాటను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట వైరల్ గా మారింది. ఈ పాటలో హృతిక్ రోషన్, దీపికా పదుకొణె ఫుల్ రొమాటింక్ మోడ్‌లో కనిపిస్తుండగా.. వారిద్దరీ కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
Next Story






