- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Sathyam Sundaram : ‘సత్యం సుందరం’ నాలుగు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
దిశ, వెబ్ డెస్క్ : హీరో కార్తీ , అరవింద్ స్వామి కాంబోలో తెరకెక్కిన ‘సత్యం సుందరం’. ఈ మూవీ రిలీజ్ కు ముందే టీజర్, ట్రైలర్స్ అందర్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ’96’ మూవీ తీసిన సి ప్రేమ్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 27న ఈ మూవీ . తెలుగులో ‘దేవర’ మూవీ సెప్టెంబర్ 28న విడుదల చేశారు. నాలుగు రోజుల కలెక్షన్స్ ఒకసారి చూసుకుంటే..
నైజాం - 0.80 CR
సీడెడ్ - 0.33 CR
ఉత్తరాంధ్ర - 0.39 CR
ఈస్ట్+వెస్ట్ - 0.20 CR
కృష్ణా + గుంటూరు - 0.21 CR
నెల్లూరు - 0.14 CR
ఏపి+ తెలంగాణ - 2.07 CR
‘సత్యం సుందరం’ మూవీకి రూ.6.27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.7 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేయాల్సి ఉంది. నాలుగు రోజుల్లో ఈ మూవీ రూ.2.44 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ మూవీ ఇంకా రూ.4.56 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ రోజు గాంధీ జయంతి సెలవు కాబట్టి కొంత వరకు క్యాష్ చేసుకునే అవకాశం ఉంది.