కొణిదెల శివశంకర వరప్రసాద్ Mega Star Chiranjeevi గా ఎలా ఎదిగారు..? (వీడియో)

by Disha Web Desk |
కొణిదెల శివశంకర వరప్రసాద్ Mega Star Chiranjeevi గా ఎలా ఎదిగారు..? (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి పరిచయం అక్కర్లేని పేరు. మధ్యతరగతి వ్యక్తిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన నంబరు 1 హీరోగా ఎదగడానికి కారణం కృషి, పట్టుదల, ఎదురైన అవమానాలు. ఆగస్ట్ 22న చిరంజీవి Birth day సందర్భంగా ఆయన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ.. ఆయన నెలకొల్పిన రికార్డులను దిశ టీవీ మీ ముందు ఉంచుతోంది. మరి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ హిస్టరీని క్రియోట్ చేసిన చిరంజీవికి సంబంధించిన మైలు రాళ్లను తెలుసుకోవాలంటే ఈ కింది లింక్‌ను క్లిక్ చేయాల్సిందే.

ఇవి కూడా చదవండి: రేర్ పిక్‌తో అన్నయ్య చిరుకి పవన్ స్పెషల్ విషెస్..!



Next Story

Most Viewed