- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాశీ ఖన్నా బోల్డ్ షో.. ఎద అందాలను చూపిస్తూ రచ్చ
టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అతి తక్కువ సమయంలో పలు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది. తెలుగులో చాలా సినిమాలు చేసింది. అయితే గత కొంతకాలంగా అవకాశాలు లేక సైలెంట్ గా ఉండగానే సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. తాజాగా, గ్లోబల్ స్పా మ్యాగజిన్ ఫొటోస్‌లో రాశీ ఖన్నా రెచ్చిపోయింది. ఓపెన్ చేసి సగానికి పైగా ఎద అందాలను కెమెరాలకు చూపిస్తూ రచ్చ చేసింది. అందులో మత్తెక్కించే చూపులతో కుర్రకారు దృష్టిని ఆకర్షించింది. దీంతో అది చూసిన నెటిజన్లు సూపర్ అంటూ ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.
Next Story






