బాత్ రూంలో బట్టలు విప్పి వెనకా ముందు చూపించిన బోల్డ్ బ్యూటీ.. ఇక ఆగలేం అంటున్న నెటిజన్స్

by Disha Web Desk 6 |
బాత్ రూంలో బట్టలు విప్పి వెనకా ముందు చూపించిన బోల్డ్ బ్యూటీ.. ఇక ఆగలేం అంటున్న నెటిజన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టిక్ టాక్ స్టార్, మోడల్ సోఫియా అన్సారీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. నిత్యం లైవ్ న్యూడ్ షోలతో కుర్రాళ్లకు పిచ్చేక్కిస్తోంది. అంతేకాకుండా అన్ని పార్టులు కెమెరా ముందు చూపిస్తూ రెచ్చిపోతుంది. ఈ అమ్మడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ బోల్డ్ ఫొటో షూట్‌లతో ఫుల్ ఫాలోయింగ్‌ను దక్కించుకుంది.

తాజాగా, సోఫియా మరోసారి తన ప్రవేట్ పార్ట్స్‌ను చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు ఇష్టమైన క్లిక్స్ అని క్యాప్షన్‌తో కొన్ని ఫొటోస్ ఫేర్ చేసింది. ఓ ఫొటోలో బాత్రూం లో ముందు పార్ట్స్‌ను టవల్‌తో కవర్ చేసి బ్యాక్ అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. అలాగే ఒంటిపై బట్టలను కిందకు జరిపి మరీ తన బాడీ పార్టులను షో చేసింది. రెడ్ కలర్ డ్రెస్ ధరించి ఇన్నర్ వేసుకోకుండా అర్ధనగ్నంగా కింద కూర్చొని ఉంది. దీంతో ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Read More: కమల్‌-మణిరత్నం మూవీలో హీరోయిన్‌గా త్రిష?



Next Story

Most Viewed